
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం
అమెరికాలో ఫ్లోరిడాలో కారు ప్రమాదంలో షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన సునీత (56), ప్రగతి రెడ్డి (35), పెద్ద కుమారుడు హార్వీన్ (6) మృతి
ప్రమాదం సమయంలో కారులో ఉన్న ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app