SAKSHITHA NEWS

చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ

కరీంనగర్ – హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే అబార్షన్ వల్ల చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ..

వెంటనే పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన డ్యూటీ డాక్టర్ రమేష్…


SAKSHITHA NEWS