
సాక్షిత నకిరేకల్ నియోజకవర్గం:- కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించి, విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి., అయిటిపాముల గ్రామంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
