సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమలదరి గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ అవార్డు కు ఎంపికైన శుభ సందర్భంగా అధికారులకు, సర్పంచ్ కు మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… అభినందనలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ గ్రామపంచాయతీల నిర్మాణమే దేశ అభివృద్ధికి ప్రతీకలు: వికారాబాద్ ఎమ్మెల్యే
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…