కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

SAKSHITHA NEWS

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా చేయవలసిన భద్రత ఏర్పట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టును సందర్శించి సిసి కెమెరాలు పనితీరును పరిశీలించారు. జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీ రఘు చందర్, సిఐ రవి, ఎస్ఐ రహీం ఉన్నారు.

కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

SAKSHITHA NEWS