SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి హార్జన్ బస్తీ లో నూతనంగా జరిగిన బస్తీ సంక్షేమ సంఘo ఎన్నికలలో 4వ సారి బస్తీ అధ్యక్షులు గా విజయం సాధించిన గుడ్డి బలరాం కి,జనరల్ సెక్రటరీ బాలరాజ్ కి,క్యాషియర్ గుడ్డి పరమేష్ కి మరియు బస్తీ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి నూతన కమిటీ బస్తీ అభివృద్ధికి కృషి చేస్తూ బస్తిలో ఉన్న సమస్యలను 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి దృష్టికి తీసుకురావాలని బస్తీ కమిటీ సభ్యులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,పెద్దింటి సాయిలు,సత్యనారాయణ,శ్రీహరి,గోపాల్,అంజయ్య,ప్రసాద్ శర్మ, శ్రావణ్ గౌడ్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,,ఉపేందర్,రవీందర్,,చింటూ,రామ్మూర్తి,అంజి,రాజు, తదితరులు పాల్గొన్నారు.