SAKSHITHA NEWS

revenue దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.

revenue కొత్త రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నకొత్త రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలి.గత ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ధరణి ద్వారా సర్వే నెంబర్లలో మార్పు విస్తీర్ణం లో మార్పు అలాగే ఒకరి పేరు ఉన్న సర్వే నెంబర్ వేరొకరి పేరు మీద అలాగే.

revenue కొత్త రెవిన్యూ చట్టాన్ని రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా ధరణి కంటే ముందు పాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేయించుకున్న భూమి ఆస్వాదినా
తనకదస్తావేజులు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ స్వాధీనపు దస్తావేజు ఇటువంటివి ఏవి కూడా అమలు కాక ఇలా ఎన్నో తప్పులు గత ధరణిలో జరగడం జరిగింది.

ఎంతో విలువైన భూమి ఆస్తులకు సంబంధించిన చట్టాల అమలు చేసేటప్పుడు ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతాయి ప్రజలకు ఎంతవరకు అమల్లో ఉంటాయి ప్రజలకు ఎంతవరకు దీనివల్ల పారదర్శకంగా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన చేసి పాలకులు ఇలాంటి చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు సమస్యలు ఎదురేది సాధారణ ప్రజలకు.నేటికీ ధరణి సమస్యల వల్ల బాధపడుతున్న బాధితులుప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.గతంలో ధరణి ప్రవేశపెట్టినప్పుడు ధరణిలో ప్రజలకు సౌకర్యం అయ్యే దస్తావేజులు మోడల్స్ లేకపోవడం వల్ల నేటికీ కూడా వీలునామా దస్తావేజులు కానీ అలాగే ఈ జిపిఏ దస్తావేజులు గాని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కం జిపిఏ దస్తావేజులు గాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఉపయోగపడే.

ఎన్నో రకాలైన దస్తావేజులు.పారదర్శకంగా అమలు కావడం లేదు.గత ప్రభుత్వం అమలు చేసిన రెవెన్యూ చట్టం ధరణి వల్ల ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు కనీసం ఈ ప్రభుత్వమే ప్రవేశపెట్టబోయే కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రజలకు న్యాయం జరిగేలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు మరియు అన్ని రకాల దస్తావేజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ని విజ్ఞప్తి చేస్తున్నాం.

అప్పుడున్న ముఖ్యమంత్రి ధరణి చట్టాన్ని అమలు చేసేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ధరణిలో డాక్యుమెంట్ రైటర్లను భాగస్వాములు చేస్తామని వారికి లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించడం జరిగింది.

అలాగే ధరణి ప్రారంభోత్సవ సభలో కూడా లైసెన్స్ జారీ చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు సంబరాలు చేసుకున్న సందర్భంలో సందర్భం అది.కానీ వారి పూర్తి పదవీకాలంలో డాక్యుమెంటరేటర్లకు ఎలాంటి న్యాయం జరగలేదు.

ఇప్పుడు ప్రభుత్వం మారింది పాలకులు మారారు మా సమస్యలు మా బాధలు మా విన్నపాలు ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రెవిన్యూ చట్టంలో డాక్యుమెంట్ రైటర్లను భాగస్వామ్యం చేయండి వాళ్ళను బాధ్యులు చేయండి దయచేసి దయచేసి డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్
జిల్లా దస్తావేజు లేఖరుల. సంక్షేమ అధ్యక్షులు బండారు కుమారస్వామి ,జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణ గౌడ్.
జయరాం.అమర్నాథ్ రెడ్డి ,సురేష్,కళ్యాణ్ రంగం శేఖర్. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

revenue

SAKSHITHA NEWS