SAKSHITHA NEWS

5 లక్షల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోనిగుర్రం గడ్డ గ్రామానికి చెందిన K శ్రీనివాస్ రెడ్డి S/o రామిరెడ్డి కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన
5లక్షల రూపాయల LOC లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డికి అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, నాగేంద్ర యాదవ్ కొత్త గణేష్, రంజిత్ రెడ్డి, పూడూరు చిన్నయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS