మహిళల సంక్షేమమే లక్ష్యం….
మహిళా భవన్ ను ప్రారంభించిన పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 26వ వార్డు శంభీపూర్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా భవనంను ప్రారంభించిన పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ రోజున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ , సీఈఓ మంజుల, ఆర్.పిలు లక్ష్మి, రాణి, స్వరూప, ఆది లక్ష్మి, ఉమారాణి, మల్లీశ్వరి, గ్రామస్తులు పుష్పమ్మ, వరలక్ష్మి, స్రవంతి, లత, లావణ్య, దమయంతి, అనితా, జ్యోతి, మరియు మహిళామణులు, గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు…