SAKSHITHA NEWS

స్పీడ్ లిమిట్ పేరుతో వాహనాల కు రూ.500.వసూలు చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది.

దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్ వరకు గల 35 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట (60 నిమిషాలు) లోపు చేరుకుంటే 500 రూపాయలు జరిమానా విధిస్తున్నారు.

ఘాట్ రోడ్డులో నిలువు దోపిడి చేస్తున్న అటవీ శాఖ అధికారులు.

ఇదేంటి ప్రశ్నిచిన వారిపై దురుసుగా ప్రవర్తించిన అటవీ సిబ్బంది.

వాహనదారులకు కనీస సమచారం కూడా ఇవ్వకుండా స్పీడ్ లిమిట్ పేరుతో పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది.

భక్తుల మనభావాలతో దెబ్బ తీసేవిధంగా మాట్లాడుతున్న తీరు.