SAKSHITHA NEWS

ఫిన్ స్విమ్మింగ్ స్టేట్ ఫెడరేషన్ కప్ &బ్లూ వేవ్స్ ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలకు ముఖ్య అతిధిగా రావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వాన పత్రిక:

నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ని ఫిన్ స్విమ్మింగ్ స్టేట్ ఫెడరేషన్ కప్ & బ్లూ వేవ్స్ స్విమ్ అకాడమీ కోచ్ మిస్టర్. విజయ్ సింగ్ డిప్యూటీ మీద ధనరాజ్ యాదవ్ ని కలిసి 17-11-2024 ఆదివారం రోజున జరిగే ఫిన్ స్విమ్మింగ్ స్టేట్ ఫెడరేషన్ కప్ & బ్లూ వేవ్స్ ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలకు ముఖ్య రావాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.


SAKSHITHA NEWS