SAKSHITHA NEWS

మృతుల పార్థివ దేహాలకు నివాళ్లు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి_
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణం 7 వ వార్డు కు చెందిన కంచే రవి అనారోగ్యంతో మృతి చెందాడు అన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు _
అలాగే 24వ వార్డుకు చెందిన ఆనంద్ గౌడ్ అనారోగ్యం వల్ల మరణించడం జరిగింది విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుని మృతుడికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యం కల్పించిన _
32 వ వార్డు కు చెందిన బీ ఆర్ యస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సతీష్ తల్లి రుకునమ్మ మరణించడం జరిగింది విషయం తెలుసుకొని మాజీ మంత్రి వారికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యం కల్పించారు*_
ఆయన_ వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్ నందిమల్ల.అశోక్, కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఉంగ్లం. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్, చిట్యాల.రాము, చిలుక సత్యం సాగర్ జోహెబ్ హుస్సేన్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ,మహేశ్వర్ రెడ్డి,అఖిలేందర్,నందిమల్ల.సుబ్బు, ముద్దు సార్,తోట.శ్రీను మల్లికార్జున స్వామి జ్ఞానేశ్వర్ ,తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS