మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం

మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం

SAKSHITHA NEWS

The district transport department office which has been turned into a liquor shop

మహబూబాబాద్ జిల్లా ;

మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం..

ఆన్ డ్యూటీ లోనే యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న ఉద్యోగులు..నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం ..

బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకొని విధుల నిర్వహణ..తమను ఎవరు ఏమి చేయాలేరని ధీమాతో మద్యం సేవించి విధులు నిర్వహణ.ఇటీవల కాలంలోనే రవాణా శాఖ కార్యక్రమంలో ఏసిబి దాడులు అయిన మారని అధికారుల తీరు.


SAKSHITHA NEWS