
మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి తిరిగి మళ్లీ వైయస్సార్ పార్టీని ప్రజలు గెలిపించబోతున్నారు, అలాగే కోవూరుశాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలవబోతున్నారు కోవూరు మండల ప్రజలందరికీ అలాగే పోలీస్ యంత్రాంగానికి అధికారులకు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శివుని నరసింహులు రెడ్డి*
