SAKSHITHA NEWS
Pawan Kalyan's department

పవన్ కళ్యాణ్కు కేటాయించే శాఖలివే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది.

అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం.

పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

అలాగే నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవాళ CBN మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు.