![WhatsApp Image 2024 05 14 at 6.35.51 PM](https://sakshithanews.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-14-at-6.35.51-PM-300x300.jpeg)
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.
చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్ రేడ్డి విజయం కోరకు గత ఇరవై రోజుల నుండి పోలింగ్ రోజు వరకు , మున్సిపల్ ఫరిధి లో , ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి, నాతో సహ పార్టి భాద్యతలు గాల నాయకులు , కార్యకర్తలు ,యువజన నాయకులు, క్లస్టర్ కమిటిలు, బుత్ కమిటిలు, హర్నిషలు కష్టపడి పని చేసినవారందరికి హృుదయపుర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-14-at-6.35.51-PM-698x1024.jpeg)