ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి
మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని (జనవరి 03)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని ఉత్తర్వులు జారీచేసిన ప్రజా ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయం.
గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి మండలికి ధన్యవాదాలు.
దేశ తొలి పంతులమ్మగా అణగారిన మహిళల జీవితాల్లో అక్షర ధారీగా నిలిచిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే
ఆ మహనీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణం .
ఆ మహనీయురాలిస్ఫూర్తిగా మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మహిళా టీచర్లు, సావిత్రిబాయి జయంతిని, మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అన్నారు .