సాక్షిత ప్రతినిధి. హాస్పిటల్ ఖర్చులకోసం15000 వేల రూపాయలు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్థిక సహాయం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన ఎం.డి.జాంగిర్ తండ్రి పేరు ఖాజా మైనద్దీన్ ఆక్సిడెంట్ లో కాలు ఫ్యాక్చర్ కావడం జరిగింది ఈ విషయం గ్రామ *మాజీ ఎంపీపీ రఘురాములు * ద్వార విషయం తెలుసుకున్న ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ చైర్మన్, స్థానిక జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ వెంబడే స్పందించిన జడ్పిటిసి. తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జాంగిర్ హాస్పిటల్ ఖర్చులకోసం 15000 వేల రూపాయలు ఆర్థిక సాహయం తలకొండపల్లి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ ద్వారా చెక్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇమ్రాన్ ఉప సర్పంచ్ రవి సురేందర్ వెంకటయ్య వార్డు నెంబర్ అసద్ పాండు రాములు జంగయ్య శంకర్ రవి భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఆపద్బాంధవుడు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…