SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన వారికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి ||


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ యువజన అధ్యక్షులు మౌనిష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ఉపాధ్యక్షురాలు డప్పు పావని, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి, 126 డివిజన్ అధ్యక్షులు వేణు గౌడ్, 127 డివిజన్ అధ్యక్షులు సోహెల్, 128 డివిజన్ అధ్యక్షులు బాలు, 129 డివిజన్ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు గురు మరియు షఫీ, 130 డివిజన్ అధ్యక్షులు సందీప్, ఉపాధ్యక్షులు శ్యామ్, 131 డివిజన్ అధ్యక్షులు అజిజ్ కు శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నా శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగా రావు , పద్మ రావు, భాస్కర్ రెడ్డి, హరికిరణ్, జీవన్ రెడ్డి, బెల్లం షామెల్, ఎం నర్సాగౌడ్, గుంజ శ్రీనివాస్, చాంద్ పాషా, పి గోపాల్, నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి, బి. టి శ్రీనివాస్, నాగిరెడ్డి, శ్రీశైలం యాదవ్, జగన్ మరియు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS