తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన… కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ని కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి బంజారాహిల్స్ లోని మంత్రుల సముదాయం నందు గల వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పూల మొక్కను అందజేసి మంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.సంజీవరావు డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, మేకల మైకల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పనింద్ర కుమార్, కూకట్ పల్లి మాజీ ఉపాధ్యక్షులు రేష్మ, విజయమ్మ, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, రాజు,A ప్రకాష్, వెంకటేష్ గౌడ్, పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు, మంత్రి వారిని ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు, పార్టీని మరింత అభివృద్ధి కోసం ప్రతి నాయకులు కార్యకర్తలు శక్తివంతన లేకుండా కృషి చేయాలన్నారు, అదేవిధంగా నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి గారు మంత్రి తో ప్రత్యేక సమావేశం నియోజకవర్గంలోని పలు సమస్యలను పలు అభివృద్ధి పనుల గురించి వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి చెప్పారని వారన్నారు…