SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర మజి మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, ఎన్ .ఎమ్ .సి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గణేష్, బియ్యాన్ని శివ కుమార్, సోమన్న శ్రీధర్ రెడ్డి, బేకు శ్రీనివాస్, లక్ష్మ రెడ్డి, రషీద్, కృష్ణ గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ గౌడ్, జీవన్ రెడ్డి, బల్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి ,విక్రమ్ రెడ్డి, మణికంఠ, వెంకటేష్, శ్యామ్, హరి కిరణ్ పటేల్, భాస్కర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కరణ్ , రాధా కృష్ణ, రవి, బుచ్చి రెడ్డి, అజయ్, కాఫర్, రజాక్, యూసుఫ్, నాగేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS