SAKSHITHA NEWS

నల్లగొండ జిల్లా :-
శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద పైలాన్, ప్రాజెక్టు, రిజర్వాయర్ ను, ఏర్పాట్లను పరిశీలించిన.,

  • తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపఠి*, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు..


SAKSHITHA NEWS