SAKSHITHA NEWS

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

ఉ.8 గంటల నుంచి మ.12:30 వరకు స్కూళ్లు

పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మ.1:00 గంటల నుండి సా.5:00 వరకు ఒంటిపూట బడులు

ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు

ఒంటిపూట బడులపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app