నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు

నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు

The TS JA leaders paid tribute to the portrait of senior journalist Elka Saidulu Goud సీనియర్ జర్నలిస్టు ఎల్క సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులుసాక్షిత, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ,ఆరోగ్య…
చిట్యాలడబుల్ బెడ్రూం కాలనీ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ కు వినతి

చిట్యాలడబుల్ బెడ్రూం కాలనీ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ కు వినతి

Request to ZP Chairman to resolve Chityaladable Bedroom Colony issues వనపర్తి పట్టణంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారానికి, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి నిధులు…
24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

Janasena office to work 24 hours 24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమిలో భాగమైన జనసేన ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ ఇటీవల మాట్లాడుతూ ప్రజల కోసం 24…
ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will go to Delhi హైద‌రాబాద్ : మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌స్తిన‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ సీడ‌బ్ల్యూసీ,స‌మావేశంలో రేవంత్ పాల్గొన‌నున్నారు.…
జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..

9 books are required to study in jail జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..కోర్టును కోరిన MLC కవితఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకుమరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జిషీట్ను పరిగణనలోకితీసుకున్న రౌస్ అవెన్యూ…
Amaravati farmers attempt to meet Jagan

Amaravati farmers attempt to meet Jagan

Amaravati farmers attempt to meet Jagan జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం.AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకుతాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులుప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు,పూల బొకేలతో వచ్చిన వారిని జగన్…