హాజపూర్ మండలం ర్యాలీ గ్రామం లో ఇంటిఇంటికి

హాజపూర్ మండలం ర్యాలీ గ్రామం లో ఇంటిఇంటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను…

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కి శుభాకాంక్షలు తెలిపిన హాజపూర్ మండలం పడ్తన్నాపల్లి గ్రామం Sc కాలనీ వాసులు…

మంచిర్యాల నియోజకవర్గం బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావు ని ప్రకటించడంతో మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం లో హాజపూర్ మండలం పడ్తన్నాపల్లి గ్రామం Sc కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కి శుభాకాంక్షలు…

You cannot copy content of this page