కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర.. ఇక వాళ్లది ఫ్లాప్ షోనే: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ రోడ్డులోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్…

ఆర్బీఐ స్థాపించి 9 దశాబ్దాలు.. ప్రధాని మోదీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా.. ముంబైలో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల స్మారక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ… ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం…

రాజ్యసభకు సుధామూర్తి: ప్రధాని మోదీ

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ.. ‘సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని…

అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. విద్యార్థులతో కలిసి తొలి రైడ్‌

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో…

సంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

ఉదయం 10.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్నారు.. ఉదయం 11 గంటల నుంచి 11. 30 వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు…

సుప్రీం తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ

లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా…

You cannot copy content of this page