జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు.. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో…

నిర్వాసితులను నిండా ముంచారు..

నిర్వాసితులను నిండా ముంచారు.. కలమట వెంకటరమణ,తెదేపా పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి వంశధార నిర్వాసితులను నిండాముంచారు. తెదేపా హయాంలో వారి కాలనీల్లో ఇళ్లు కట్టించాం. మంచి ప్యాకేజీలు అందించాం. స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా.. నిర్వాసితుల బాధలు విన్నారా……

You cannot copy content of this page