భారీ తిమింగలం విగత జీవిగా ఒడ్డుకు
నేలమీదేకాదు సముద్రపులోతుల్లో జీవిస్తున్న జీవరాసులకు మానవతప్పిదంవల్ల పర్యావరణ పరిరక్షణ సమతుల్యతలోపిస్తుంది.ఈ ప్రభావంతో మూగజీవాలు బలైపోతున్నాయి.ఇదే కోవలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్రతీరానికి భారీ తిమింగలం విగత జీవిగా ఒడ్డుకు కొట్టుకొచ్చింది.ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ఎన్నడుచూడలేదని ఈ…