ANM లు, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎమ్మెల్యే కి వినతిపత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ని కలిసిన ANM లు, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సానుకూలంగా స్పందించారు.

గ్రామ సేవకులుగా ఉన్న VRA లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు

సాక్షిత : గ్రామ సేవకులుగా ఉన్న VRA లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

You cannot copy content of this page