ప్రకాశం జిల్లా బెస్తవారిపేట కంభం అర్ధవీడు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట కంభం అర్ధవీడు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట కంభం అర్ధవీడు మండలంలో నేడు కురిసిన అకాల వర్షానికి నిండా మునిగిన మిర్చి రైతులు మార్కెట్ కు తరలించేందుకు కల్లాలో సిద్ధంగా ఉన్నా వందల ఎకరాల ఎండుమిర్చికాస్త అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు…