అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్aruku

అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్aruku

aruku ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్…