SAKSHITHA NEWS

సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి
_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రిగారి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని మాధవ రెడ్డి చౌరస్తా వద్ద ఉన్న వారి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమంలో హాజరైన శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల మైకల్ , రేష్మ , దేవ సహాయం రవి , లక్ష్మీనారాయణ లుంగీ రాజు, రాజు ముదిరాజు, బాబు రావు, మొయి్స్, రామకృష్ణారెడ్డి,శ్రీకాంత్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS