SAKSHITHA NEWS

నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
….

సాక్షిత :భవాని పురం లోని పున్నమి ఘాట్ వద్ద ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి సందర్శించారు.
గౌరీ పరమేశ్వర సంస్థాన ట్రస్ట్ చైర్మన్ దాడి అప్పారావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గౌరీ పరమేశ్వరులకు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించామని ఆలయ చైర్మన్ దాడి అప్పారావు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app