SAKSHITHA NEWS
Suspension of two IPS officers lifted

ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత

సాధారణ ఎన్నికల పోలింగ్ట్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో

అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.

ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.