SURGERIES 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఉదయం 9 గంటలకు ఈ సర్జరీలు ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు. గాయాలు, కాలిన గాయాలు, వైకల్యాలు, పుండ్లు తదితర చర్మ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేసి ఈ ఘనత సాధించారు.
SURGERIES 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు
Related Posts
కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..
SAKSHITHA NEWS కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు డీఎస్పీగా…
టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!!
SAKSHITHA NEWS టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!! దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో, చివరి టీ20లో భారత్ (India vs South Africa) 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 284 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు…