SAKSHITHA NEWS

సురవరం ప్రతాప్ రెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయం ని పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన…………. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్…

*సాక్షిత వనపర్తి:
తెలంగాణ వైతాళికుడు, వనపర్తి తోలిశాసనసభ్యుడు, తెలంగాణ సాంఘీక,సాహిత్యం రాజకీయ చైతన్యం అంటేనే పేరు గుర్తుకువచ్చే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడుతూ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, కవులు,కళ్లాకారులు,గాయకులు, ఉపాధ్యాయులు సాహిత్యవేత్తలు అభిమానులు అసం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కు ధాన్యవదాలు తెలియచేస్తున్నారు ఇది ప్రభుత్వ సముచితమైన నిర్ణయం.

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాంఘీక జీవనానికి పునాది వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి , గ్రంథాలయాల,తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారు .గోల్కొండ పత్రిక ద్వార తెలంగాణ ఉనికిని చాటిన గొప్ప నాయకుడు సురవం అని, శంకర్ గౌడ్ అన్నారు . ప్రభుత్వానికి ప్రత్యేకఅభినందనలు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోని సాహితీ సంఘాలు మరియు వనపర్తి సాహితీ కళా వేదిక ప్రభుత్వంకు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని . స్పందించి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వానికి అభినందనలు. ఆయనపేరును స్వాగతిస్తున్నామని గౌడ్ అన్నారు.ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలియజేశారు


SAKSHITHA NEWS