‘పుష్ప’ విలన్ పై సుమోటో కేసు నమోదుpushpa
పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదయ్యింది. ఫహాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేరళలోని ఎర్నాకులం ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించడం జరిగింది. అయితే, సాధారణ రోగులను అందులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మానవహక్కుల కమిషన్.. ఫహాద్ పై కేరళలో కేసు నమోదు చేసింది. పింకేలీ చిత్రంలో ఫహాద్ నటిస్తుండడం విశేషం.
‘పుష్ప’ విలన్ పై సుమోటో కేసు నమోదు pushpa
Related Posts
జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది.
SAKSHITHA NEWS జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు . ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి…
హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్?
SAKSHITHA NEWS హీరో అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్? హైదరాబాద్:మూడు రోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో సంధ్య…