ప్రారంభం కానున్న జనహిత యాత్ర విజయవంతం కావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందచేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి . కలిసిన వారిలో జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ,రాష్ట్ర ఓబీసీ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దస్తగిర్ ఖాన్ ఉన్నారు
