స్టూడెంట్ జనరల్ ఎలక్షన్
విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన
ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం
కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో ‘స్టూడెంట్ జనరల్ ఎలక్షన్స్’ అనంతరం ఆమె మాట్లాడుతూ. విద్యార్థులకు మీరందరూ మీ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వారికి తెలియజేశారు. ఓటు హక్కు విలువ ఎంత పవర్ఫుల్ లో దేశ రాజకీయాల్ని మార్చే శక్తి ఒక ఓటు కే ఉందని భవిష్యత్తులో మీరందరూ మీ ఓటుని నిజాయితీ గ వేయాలని విద్యార్థులకు తెలియజేశారు.అనంతరం ఎలక్షన్లని ప్రారంభించారు. విద్యార్థులు ఎలక్షన్ అధికారుల సమక్షంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రశాంత్, ప్రైమరీ ఇంచార్జ్ శైలజ, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సంధ్య, వెంకటేశ్వర్లు, షేక్. రషీద్, నీలవేణి, రమ్య, గణేష్, శ్యామల, స్వప్న, కాంచన, షేక్ షేమా ఫర్హీన్, విద్యార్థులు, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
