ఘనంగా రాష్ట్ర నాయకులు, భౌరంపేట్ మాజీ సర్పంచ్ స్వర్గీయ SV కృష్ణారెడ్డి 58వ జయంతి వేడుకలు…
పూలమాలలతో నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు,…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ మాజీ సర్పంచ్, రాష్ట్ర నాయకులు అయిన కీ,,శే,, స్వర్గీయ శ్రీ సాయిరెడ్డిగారి వెంకట కృష్ణారెడ్డి 58వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
