చెరువును పరిశీలించి నిమజ్జనం ఏర్పాట్ల గురించి చర్చించడం

Sakshitha news

అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి పురస్కరించుకొని దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ గ్రామ పెద్ద చెరువు దగ్గర మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి నిమజ్జనం ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది
ఈ కార్యక్రమంలో నిమజ్జన సమయం లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, లైటింగ్, క్రేన్, భద్రత కోసం బారీకేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరిన దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,
మున్సిపల్ ఏఈ సురేందర్ నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్లు రమేష్, నవీన్ చెరువు కట్టమైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు గడీల శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు