అరిటాకు కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండారి లే ఔట్ లో బి.నవీన్ గౌడ్ గారు,పి.కృష్ణా గౌడ్ గారు మరియు తిలక్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన అరిటాకు కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అరిటాకు కిచెన్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో కూన శ్రావణ్ గౌడ్,బాసుపల్లి సందీప్ గౌడ్,కూన మహేష్ గౌడ్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
