పేరుకుపోయిన చెత్తతో ఇబ్బంది పడుతున్నామని

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి BHEL విస్తా కాలనీ లో రోడ్లు మరియు పార్క్ లో పేరుకుపోయిన చెత్తతో ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు తెలియజేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పర్యటించి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డి,వంశీ కృష్ణ,ప్రియాంక్ రావు,రామకృష్ణ రెడ్డి,యుగేందర్,శివ రామకృష్ణ,సాంబశివ రావు,చక్రి, బాలరాజు,చంద్రశేఖర్,వెంకటేశ్వర రావు,సంతోష్ గౌడ్,శుభం మిశ్రా,ఉదయకాంత్ రెడ్డి,నవీన్,సంతోష్,రవి అరోరా తదితరులు పాల్గొన్నారు.