రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన వేం నరేందర్ రెడ్డి , నర్సారెడ్డి భూపతి రెడ్డి .
సాక్షిత : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు కడియం శ్రీహరి , చింతకుంట విజయరామారావు , రేవూరి ప్రకాష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

