సృజన హాస్పిటల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు కంటెస్టెంట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా సృజన హాస్పిటల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది…
అనంతరం నియోజవర్గం యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, పలువురు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు…
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ… మన పార్టీ బలోపేతానికి మరియు ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో యువజన నాయకులు సిహెచ్ బుచ్చిరెడ్డి, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, పెద్ద అంజి, ఈ శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, యాదగిరి రెడ్డి, కొలన్ శ్రీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జిమ్ వేణు, శ్రీశైలం యాదవ్, పాండు యాదవ్, దయాకర్, బాబు, లక్ష్మణ్ మరియు డా” చెన్నాకేశవులు, అడ్మిన్ చైతన్య మరియు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు..