SAKSHITHA NEWS

బౌరంపేట్ గ్రామంలోని మల్లప్ప దేవుని బావి దగ్గర ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి,శ్రీదేవి,భూదేవి సహిత కళ్యాణ మహోత్సవం కు ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,విక్రమ్,హరినాథ్ రెడ్డి తదితరులు


SAKSHITHA NEWS