
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పుష్ప యాగం, మహా పూర్ణాహుతి వసంతోత్సవం మరియు శ్రీ చక్ర పెరుమాళ్ స్నానం కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app