
శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఎచ్.ఏ.ఎల్ రాఘవేంద్ర కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయ 4వ వార్షికోత్సవ సందర్భoగా దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో సిద్ధి రాములు,నగేష్ రెడ్డి,కనకయ్య,శ్రీను,ప్రభాకర్ రెడ్డి,రాజు,ప్రసాద్ శర్మ,పాపయ్య,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,మల్లేష్,శ్రీధర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app