
శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి జాతరలో కోలాట నృత్య నీ ప్రదర్శించారు.
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీశ్రీశ్రీ చిలకల గండి ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా 5 రోజులు జాతర నిర్వహించిన సందర్బంగా. కోలాటం గురువు అచ్యుత పండు ఆధ్వర్యం లో శ్రీ పవన పుత్ర కోలాట భజన మండలి (వినాయకపురం) సీతారామ కోలాట భజన బృందం (తిరుమకుంట ),అభయంజనేయ కోలాట భజన మండలి (నారాయణపురం),శ్రీ
రాజరాజేశ్వరి కోలాట బృందం (మామిళ్లవారి గూడెం),పూర్ణ ప్రజ్ఞ కోలాట బృందం (మల్కారం), శ్రీ వెంకటదుర్గ (ఆసుపాక) వారిచే కోలాట ప్రదర్శనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.అమ్మవారి అలంకరణతో త్రిసులం పట్టుకొని వేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది.ఈ కోలాట నృత్యం పలువురు ప్రశంసించారు.
