SAKSHITHA NEWS

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
……………………………
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు దేవేందర్, సంజీవ్, రవీందర్, కిరణ్, పిఎసిఎస్ డైరెక్టర్లు మధుసూదన్, శ్రీనివాస్, కృష్ణ, దుండిగల్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ శివ యాదవ్, దుండిగల్ మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ మైసిగారి శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు మహేష్, యాదగిరి, పవన్, నాయకులు చందన్, కుమార్, వెంకటేష్, రమేష్, రవి, అరుణ్, సాయి, శేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app